డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 5 వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ( ఎపిఎడబ్ల్యుఆర్ఎస్ ) సదవకాశాన్ని కల్పించింది .
అభ్యర్థులు దరఖాస్తు సమయంలో నిర్ణయించుకున్న పాఠశాల ఆప్షన్లను మార్చుకునేందుకు వెబ్సైట్ను ఈ నెల 11 నుంచి 14 వరకు అందుబాటులో ఉంచనుంది .
ప్రవేశాలకు సంబంధించిన మొదటి ఎంపిక జాబితాను మే 16 న విడుదల చేయనున్నారు.
పాఠశాలల ప్రాధాన్యతను మార్చుకునేందుకు https://apgpcet.apcfss.in ను సందర్శించాలి .
No comments:
Post a Comment