TIS LOGIN స్టూడెంట్ ఇన్ఫో లో TIS కొరకు వ్యక్తిగతంగా లాగిన్ అయ్యే పధ్ధతి మారినది.
స్టూడెంట్ ఇన్ఫో లో Dept login ద్వారా వ్యక్తిగత ట్రెజరీ ఐడి , పాస్ వర్డ్ & Captcha కోడ్ నమోదు చేయగానే old password, new password & confirm new password లు గల డిస్ ప్లే వస్తుంది.
https://studentinfo.ap.gov.in/
క్రొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకొని confirm password క్లిక్ చేసి హోమ్ పేజీ లోనికి వెళ్ళగానే services, user services కనిపిస్తాయి.
అప్పుడు Services లో teacher profile, staff కనిపిస్తాయి.
గతంలో మనం సెట్ చేసుకున్న పాస్ వర్డ్ expire అయిపోయింది.
పై పద్దతి ద్వారా మనం క్రొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకొనినపుడు మాత్రమే ఇకపై మన TIS కార్డ్ ఓపెన్ అవుతుంది.
పాత పధ్ధతి ద్వారా ప్రయత్నిస్తే మనకు services, user services కనపడవు.గమనించగలరు.
No comments:
Post a Comment