APTF VIZAG: Memo No: 15022 ,Dated: 05-04-2022 100 days reading campaign conduct of different activities in schoos

Memo No: 15022 ,Dated: 05-04-2022 100 days reading campaign conduct of different activities in schoos

FLN 100 రోజుల రీడింగ్ క్యాంపెయిన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీన అన్ని పాఠశాలల యందు పలు కార్యక్రమాలు నిర్వహించవలెనంటూ ఆదేశాల మెమో జారీ చేసిన గౌ.ఏపి సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు.

కార్యక్రమాల వివరాలు.

స్టోరీ టెల్లింగ్, స్టోరీ రీడింగ్, వర్డ్ గేమ్స్, వర్డ్ బిల్డింగ్ గేమ్స్, క్రాస్ వర్డ్ పజిల్స్, పద్యాలు, స్పెల్ బీ, న్యూస్ రీడింగ్, ఎలోక్యూషన్, డ్రాయింగ్ & పెయింటింగ్స్, క్లోజర్ క్యాంపెయిన్ స్కిట్‌లు, లాంగ్వేజ్ గేమ్ స్పెషల్ కాంపిటీషన్, డిజిటల్ స్టోరీ రీడింగ్, లైబ్రరీ పుస్తకాల ప్రదర్శన మరియు విద్యా సంవత్సరంలో పిల్లల పనితీరు వివరాలు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results