INTER DIST TRANSFERS
ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలు ఉత్తర్వు జారీ.
మొత్తం 548 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 187 మంది స్పౌజ్, 340మంది టీచర్స్ మూచ్యువల్ వున్నారు
click Here To Download transfer orders
అంతర్ జిల్లా బదిలీల ఉత్తర్వు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ గారు జారీ చేసి కమీషనర్ గారికి నేడు ఫార్వర్డ్ చేయడం జరిగింది. త్వరలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కేటాయింపులు జరుగుతాయి
No comments:
Post a Comment