డైట్ 2021 ప్రవేశాలకు ఏప్రిల్ 4 నుండి 7 వరకు 2nd ఫేజ్ ఆన్లైన్ కౌన్సెలింగ్.
4 నుంచి డీఈఈ సెట్ కౌన్సెలింగ్.
రాష్ట్రంలో డీఈఈ సెట్ -2021 కౌన్సెలింగ్ ఈ నెల 4 నుంచి 16 వ తేదీ వరకు జరుగుతుంది
డీఈఈ సెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థు లు 4 నుంచి 7 వ తేదీ వరకు http://apdeecet.apcfss.in , లేదా cse.ap.gov.in పోర్టల్ ద్వారా ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు
8 నుంచి 11 వ తేదీ వరకు సీట్ల కేటాయింపు జరుగుతుంది .
12 వ తేదీ నుంచి అభ్యర్థులు అలాట్మెంట్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు .
13 నుంచి 16 వ తేదీ వరకు డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది
No comments:
Post a Comment