ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదే!
వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
జులై 4 - 12 వరకు ఈఏపీసెట్
జులై 13న ఎడ్‌సెట్,లాసెట్,పీజీ ఎల్‌సెట్
జులై 18 - 21 వరకు పీజీ ఈసెట్
జులై 22న ఈసెట్
జలై 25న ఐసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment