TIS సమాచారం
Server పై ఎక్కువ లోడ్ పడకుండా ఉండేందుకు వీలుగా TIS లో ఒక్కో విండో ఎనేబుల్ చేస్తున్నారు.
ప్రస్తుతం TIS లో
PERSONAL DETAILS
EDUCATION DETAILS
SUCCESSFUL గా సబ్మిట్ అవుతున్నాయి.ప్రస్తుతానికి ఈ రెండు విండోస్ మాత్రమే enable చేశారు.కావున త్వరగా చేసుకోండి.
https://studentinfo.ap.gov.in/
మిగిలిన విండోస్ ను ఒక్కొక్కటిగా ఎనేబుల్ చేస్తారు.
No comments:
Post a Comment