Teacher Information System TIS Teacher Card details download PDF
మనం TIS లో సబ్మిట్ చేసిన డేటా ను PDF లో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ను ఎంప్లాయ్ లాగిన్ లో ఎనేబుల్ చేశారు.మనం డౌన్లోడ్ చేసుకొని సరిచూసుకోవచ్చు. ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది.ఎడిట్ చేసి సరిచేసూకోవచ్చు.
No comments:
Post a Comment