మీ పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా అనే స్టేటస్ ను క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డు లింక్ చేయకపోతే ఈనెల 31 లోపు మీ పాన్ కార్డు తో ఆధార్ కార్డు లింక్ చేసుకోగలరు.
pan and aadhar link last date 31.03.2023
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status
No comments:
Post a Comment