2022-23 ఆర్ధిక సంవత్సరానికి DSC 1998 మరియు DSC 2006 వారికి,అలాగే 67190,54060 బేసిక్ పే ఉన్నవారికి 10%,16% HRA వారీగా సేవింగ్స్ 150000 ఉంటే సుమారు ఎంత ఇన్కమ్ టాక్స్ పడుతుందో File లో ఇవ్వటం జరిగింది.
Click Here TO Download DSC 1998 10%HRA
Click Here TO Download DSC 1998 16%HRA
Click Here TO Download DSC 2006 10%HRA
Click Here TO Download DSC 2006 16%HRA
టాక్స్ పరిధిలోనికి వచ్చినవారు అడ్వాన్స్ టాక్స్ కనుక పే చేయనట్లయితే చివర్లో ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఇన్కమ్ టాక్స్ పెనాల్టీ విధిస్తున్నారు కాబట్టి మీ యొక్క టాక్స్ వివరాలను చూసుకొని నెలవారి అడ్వాన్స్ టాక్స్ చెల్లించుకోగలరు
No comments:
Post a Comment