ఏపి స్కూల్ లీడర్‌షిప్ అకాడమీ 2021-22 అమలులో భాగంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏపి సమగ్రశిక్ష వారి ఉత్తర్వులు ప్రకారం స్కూల్ లీడర్‌షిప్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం గురించి సూచనలు
అన్ని యాజమాన్యాలలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పాఠశాల నాయకత్వం పై (School Leadership Programme) 7 మార్చి నుండి 11 మార్చి, 2022 వరకు (ఐదు రోజులు) మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఆన్‌లైన్ ఓరియంటేషన్ నిర్వహించబడుతుంది.
➪ క్రింది యూట్యూబ్ ట్రైనింగ్ లింక్ ద్వారా జాయిన్ కావలెను.
No comments:
Post a Comment