★ రాష్ట్రంలో 9, 10 తరగతుల్లో బడి మానేస్తున్న వారి సంఖ్య ఎక్కువ. ప్రాథమిక స్థాయి నుంచి 9, 10 తరగతులకు వస్తున్న వారిలో 16.7% మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారు.
★ వీరిలో 17.3% అబ్బాయిలు, 16.1% అమ్మాయిలున్నారు. అంటే.. మానేసే వారిలో అబ్బాయిలే ఎక్కువ.
★ ఒకటో తరగతిలో చేరిన వారందరూ ఐదో తరగతి వరకూ వెళ్తుండగా.. 6 నుంచి 8 తరగతుల్లో 0.5% మంది చదువు ఆపేస్తున్నారని,
★ కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడైస్+) నివేదిక-2020-21 పేర్కొంది.
No comments:
Post a Comment