పాఠశాల నిర్వహణ నిధులు (స్కూల్ మెయంటనెన్స్ ఫండ్) వర్తింపు విధివిధానాలు వేటి కి ఖర్చు చేయాలి,స్కూల్ కు ఎంత మంజూరు కొత్త విధివిధానాలు, మార్గదర్శకాలు విడుదల
School Infrastructure Maintenance Fund SMF
నాడు-నేడు Phase 1 పాఠశాలల్లో రిపేర్లకు నిధులు విడుదల:
పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య ను బట్టి నిధులు
High Schools:
>1500: Rs. 75000
>1001<1500: Rs. 60000
>501<1000: Rs.40000
>201<500: Rs.20000
< 200: Rs.15000
Primary / UP Schools:
More than 200: Rs.15000
Less Than 200: Rs.10000
ఇదే విధంగా అన్ని పాఠశాలలకు సమగ్ర శిక్ష నిధులు విడుదల. ఒకే రిపేరు రెండు సార్లు రాకూడదు
Parents commitee లు ఖర్చు చేయాలి.
No comments:
Post a Comment