కాసేపట్లో చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం
సచివాలయంలో మంత్రులతో భేటీకానున్న ఉద్యోగ సంఘాలు
రేపట్నుంచి ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో చర్చలు
చలో విజయవాడ సక్సెస్ కావడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా
సీఎంను కలిసి పరిస్థితిని వివరించిన మంత్రులు
సమ్మె జరిగితే ప్రభావం తీవ్రంగా ఉంటుందని వివరించిన మంత్రులు
సీఎంను కలిశాక పీఆర్సీ సాధన సమితికి చర్చలకు రావాలని ఆహ్వానం
ఉద్యోగులతో మాట్లాడి సమ్మె విరమింపజేయాలని తెలిపిన సీఎం
No comments:
Post a Comment