చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి - పీఆర్సీ సాధన సమితి
చర్చలకు పిలిచి గతంలో ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారు: పీఆర్సీ సాధన సమితి
కొత్త పీఆర్సీ ప్రకారం మేము నష్ట పోతున్నట్టు వారికి పదేపదే చెప్పాం - పీఆర్సీ సాధన సమితి
ఇవాళ మంత్రుల కమిటీ సమావేశంలోనూ అదే పాత అంశాలపై నే మాట్లాడారు-బండి శ్రీనివాస్
మూడు అంశాలపై తేల్చాలని స్పష్టం చేశాం -బండి శ్రీనివాస్
అవి సాధ్యపడదని మంత్రుల కమిటీ సమాచారం ఇచ్చింది- బండి శ్రీనివాస్
ఫలితంగా చర్చలు విఫలం అయినట్లే - బండి శ్రీనివాస్
అందుకే కార్యాచరణ యధావిధిగా జరుగుతుంది- బండి శ్రీనివాస్
చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి -బండి శ్రీనివాస్
జిల్లాలోని కలెక్టర్ లు చలో విజయవాడకు వెళ్ళొద్దని ఉద్యోగులకు చెప్పే ప్రైవేటు క్లాసులు మానుకోవాలి - బండి శ్రీనివాస్
ఉద్యోగులను భయ భ్రాంతులకు గురి చేయొద్దని కలెక్టర్లకు చెబుతున్నాం - బండి శ్రీనివాస్
ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులు మానుకోవాలి - బండి శ్రీనివాస్
సమ్మెలు , ఆందోళనలు తాత్కాలికమే మళ్ళ అంతా కలిసి పనిచేయాలి
No comments:
Post a Comment