దీక్షా యాప్ లో మీ ప్రొఫైల్ అప్డేట్ అయ్యిందా లేదా అనే వివరాలను క్రింది లింకును క్లిక్ చేసి మీ పాఠశాల DISE CODE ఎంటర్ చేసి తెలుసుకోగలరు. మీ వివరాలు లేకపోయినట్లయితే దీక్ష యాప్ లో మీయొక్క ప్రొఫైల్ ను వెంటనే అప్లోడ్ చేసుకోగలరు.
https://datastudio.google.com/reporting/475fec31-5450-493a-a12b-491ddedc540a
Please ask rest of the teachers update profile so that their work in NISHTHA reflect in dashboard
దీక్ష యాప్ లో మీ యొక్క ప్రొఫైల్ ను ఏవిధంగా అప్లోడ్ చేసుకోవాలో ఈ క్రింది వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది.దీని ప్రకారం మీ యొక్క ప్రొఫైల్లో అప్ లోడ్ చేసుకున్నట్లయితే నిష్ఠ కోర్సుల వివరాలు మీకు దీక్ష యాప్ లో కనబడతాయి.
No comments:
Post a Comment