కొత్త పి ఆర్ సి కి సంబంధించి బిల్లు ప్రిపేర్ చేసుకోవడానికి కొత్త వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ వెబ్సైట్లో బిల్లును ఏ విధంగా చేయాలి అనే యూజర్ మాన్యువల్.
PRC ని తొందరగా అమలుపరచడానికి అన్ని డిపార్ట్మెంట్ల DDO లకు సూచనలతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.
No comments:
Post a Comment