కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతులందరికీ పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలను ప్రకటించింది. ఇందులో భాగంగా రైతులందరికీ మొదటి విడతగా రెండు వేల రూపాయలు వారి యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది. రైతులు ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ను ఇచ్చి రెండు వేల రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతా లో జమ అయినవో లేదో ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు
PM కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Other link
https://www.aptfvizag.com/2019/09/pm-kisan-samman-nidhipm.html?m=1
No comments:
Post a Comment