APTF VIZAG: New PRC Pay toll website for PRC Pay Fixation

New PRC Pay toll website for PRC Pay Fixation

DDO LOGIN ONLY 

CFMS ID 

PASSWORD: cfss@123  coman password

New PRC URL https://payroll.herb.apcfss.in/login

 PRC కి డేటా అంతా ఆన్ లైన్ లోనే సబ్మిట్ చేయాలి. అన్నీ Online లోనే generate  అవతాయి. Print తీసికొని DDO సంతకం చేయటమే.Bill ఏ విధంగా ప్రిపేర్ చేయాలో step by step process

దీని కోసం ప్రత్యేకంగా  https://payroll.herb.apcfss.in   అనే portal ను  AP CFSS చేరూపొందించబడినది

DDO లు  userid: (cfmsid )& default pw:cfss@123  తో. మొదట login అయ్యి తర్వాత password ను మార్చుకోవాలి

తర్వాత pay fixation  page లో ఆఫీసులోని Staff అందరి పేర్లు వస్తాయి.ఎవరి పేరైనా లేకపోతే employee id తో Add చేసుకొనవచ్చు

employee పేరు ఎదురుగా ఉన్న "Update" ను click చేస్తే "Basic pay change Events capture form" వచ్చును.దీనిలోRPS 2015  లో ది 1.7.2018/option date  నుండి Pay మారిన  ప్రతి సందర్భ తేదీకు (Add row ను వాడుకొంటూ)Scale of pay ,Basic pay,Reason ను Select చేసుకొంటూ ,  చివరకు ది 1.1.2022  నాటిbasic  pay ,Scale,Reason ను Select చేసుకోవాలి.*

చివరగా 1.1.2022 తర్వాత వచ్చే2022 లోని Next increment month  Select చేసుకొని Submit Button ను Press చేయాలి

Option date గా Next increment date నే ఇవ్వాలి గాని AAS/ Promotion date నుఇవ్వకూడదు

RPS 2015 లో Stagation  increments తీసుకొనే వారికి Scale of pay ను గాని Reason ను కానిఇంకా insert చేయలేదు

Staff అందరికి పై విధంగా date &Reason wise Pay updation పూర్తయిన తర్వాత DDO Biometric Authentication చేయాలి.

January2022 Bill ను CFMS లో  Submission  పై వివరాలు లేవు

No comments:

Post a Comment