APTF VIZAG: Cabinet meeting key decission

Cabinet meeting key decission

జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు.ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై చర్చ

పీఆర్సీ జీవోలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం

పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపునకు ఆమోదం

కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు

గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలపై ఆమోదం

ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపు


ఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపు

ఈబీసీ నేస్తం అమలుకు మంత్రివర్గం ఆమోదం

వారానికి 4 సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందానికి ఆమోదం

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు అమలులో ఒప్పందం

ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం ఆమోదం

No comments:

Post a Comment