APTF VIZAG: As per the Govt orders, All the exams scheduled between 17-01-2022 to 30-01-2022 are postponed. New exam dates will be intimated later

As per the Govt orders, All the exams scheduled between 17-01-2022 to 30-01-2022 are postponed. New exam dates will be intimated later

డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అన్ని పరీక్షలు వాయిదా హైదరాబాద్ 

డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా.ఏవీఎన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.braouonline.in లో చూడొచ్చని సూచించారు. 

No comments:

Post a Comment