APTF VIZAG: Optimal utilization of infrastructural and human resources for higher learning outcomes among students – Certain revised guidelines

Optimal utilization of infrastructural and human resources for higher learning outcomes among students – Certain revised guidelines

AP RC No: 151 Dated: 14-12-21
250 మీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయుటకు గాను తాజా మార్గదర్శకాలు విడుదల చేస్తూ, సంబంధిత ప్రక్రియను ఈ నెల 15 లోపు పూర్తిచేయుటకు తగు చర్యలు తీసుకోవాలెనంటూ డీఈవోలకు ఆదేశాల సర్క్యులర్ విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ S.సురేష్ కుమార్ గారు.
తాజా మార్గదర్శకాలు..:
1). మ్యాపింగ్ చేయబడిన ప్రాథమిక పాఠశాలల్లో 1:30 నిష్పత్తితో 1,  2 తరగతుల నిర్వహణకు సర్వీసు మొత్తంలో Junior SGT లు Primary Schools లో బోధించాలి.
2). LFL HM తో సహా మిగిలిన అందరు SGT ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు మ్యాప్ చేయాలి.
3). 3 - 10 తరగతుల స్టాఫ్ ప్యాట్రన్ (మీడియంతో సంబంధం లేకుండా)..:   ఒక HM,  ఒక PET / SA (PD) తో కలుపుకొని 9 మంది ఉపాధ్యాయులు (SAs,  LFL HM లేదా SGTs).
4).  3 - 10 తరగతులు బోధించుటకు సిబ్బంది అవసరమైనచో 2021-22 విద్యా సం.కి మాత్రమే మండల పరిధిలో,  సమీప మండలం,  జిల్లా స్థాయిలో ఈ విధంగా ప్రాధాన్యత ఇస్తూ PS/UP/HS పాఠశాలల నుండి Work adjustment విధానంలో ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి.
5). విద్యార్హతల ఆధారంగా సబ్జెక్ట్ వెయిటేజ్ ప్రకారం ఉపాధ్యాయులను 3 - 10 తరగతుల పీరియడ్లు బోధించుటకు ఉపాధ్యాయులు వినియోగించుకోవాలి.
6).  సంబంధిత సబ్జెక్టుల బోధనను సబ్జెక్ట్ టీచర్లకు/అర్హత ఉన్న టీచర్లకు మాత్రమే కేటాయించబడాలి. మిగిలిన ఏ ఉపాధ్యాయునికైనా వారి Workload పూర్తిచేయడానికి రెమిడియల్ టీచింగ్, లైబ్రరీ, ఆర్ట్/డ్రాయింగ్ మొదలైన పీరియడ్లను కేటాయించబడవచ్చు.
7).  పాఠశాలలను మ్యాప్ చేస్తున్నప్పుడు 1 - 10 తరగతులు ఒకే కాంపౌండ్‌లో ఉంటే వాటిని సంబంధిత తల్లిదండ్రుల కమిటీ తీర్మానంతో మిశ్రమ పాఠశాలగా (Composite School) పరిగణించాలి.
8). 3 - 10 తరగతులు బోధించుటకు HS లో Accomodation చాలకపోతే అదనపు గదులు నిర్మించే వరకు మ్యాపింగ్ చేసిన PS లోనే  3, 4, 5 తరగతులు నిర్వహించాలి. వీటిని బోధించుటకు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులను,  మ్యాపింగ్ చేయబడిన ఉపాధ్యాయులను ఉపయోగించుకోవాలి.   వీటిని సంబంధిత HS HM లే మానిటర్ చేయాలి.
a. As mapping of schools is completed, please revisit the mapping and update if necessary.
b. Teachers @ 1:30 shall be ensured for students of Classes 1 and 2 of such Primary Schools.
c. While redeploying teachers for foundational schools, junior most
secondary grade teachers in total service shall be retained for teaching classes 1 & 2. Remaining teachers including qualifed LFL
Headmaster and SGTs shall be redeployed to mapped high schools.
d. While considering the workload and timetable from classes 3 to 10, the staf pattern shall be One HM, One PET/SA(PEF along with 9teachers (either SA, LFL HM or SGTF.
e. The required staf shall be exercised for high school, based on the suggested staffing pattern and the additional sections if any and irrespective of medium.
f. The additional requirement of the staf to the high school shall be redeployed from the surplus staf on priority from the primary schools mapped, near by primary/upper primary/high schools,
schools in same mandal, schools in nearby mandal and fnally any school from the district on work adjustment basis for the year 2021-22 only.
g. The headmaster of such high school is competent to utilize the human resources available as per their educational qualifcations duly following the subject weightages suggested in the academic
calendar. Instructional periods of the respective subjects shall be allocated to the subject teachers / qualifed teachers only, rest of the periods such as remedial teaching, library, art/drawing etc., shall be
allocated to any teacher to fulfll their workload.
h. While mapping the schools, the schools in same compound may be considered as a composite school from classes 1 to 10 with due resolution of Parents Committee concerned.
i. If the accommodation is not sufficient to run classes from 3 to 10 in respective High Schools, the classes 3 to 5 shall function at the Primary School mapped and the teachers of High School including
teachers deployed from primary schools shall take classes to the students of classes 3 to 5 at primary school and the Headmaster of high school shall administer and monitor accordingly.

No comments:

Post a Comment