APTF VIZAG: JOINT STAFF COUNCIL MEETING

JOINT STAFF COUNCIL MEETING

రేపు మరోసారి పీఆర్సీ పై ఉద్యోగ సంఘాల తో ప్రభుత్వం చర్చలు..రేపు సాయంత్రం 5 గంటలకు సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో సమావేశం...

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్య సంఘాలకు ప్రభుత్వం నుండి ఆహ్వానం...

రేపు పీఆర్సీ పై ప్రభుత్వం నుండి ఉద్యోగ సంఘాలకు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం...

ఇప్పటికే పలు మార్లు  పీఆర్సీ పై సీఎం సమీక్ష.

All the member associations of the the AP Joint Staff Council are requested to attend a meeting on PRC with the Finance department ( chaired by the Chief Secretary ) at 5.00 pm on 22.12.2021 at the Finance Conf Hall, 2nd Block, AP Secretariat.

Thank you,

Shashi Bhushan Kumar

Prl Secy, Fin ( HR )

No comments:

Post a Comment