జగనన్న అమ్మఒడి పథకానికి విద్యార్థుల హాజరు 75% ఉన్న వారు మాత్రమే అర్హులు ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ.8.11.2021 నుండి ప్రామాణికంగా తీసుకుంటారు.Students Attendance App నందు నమోదు చేసిన హాజరే ప్రామాణికం.
ప్రతిరోజు Students Attendance App 1.2 నందు విద్యార్థుల హాజరు నమోదు చేయాలి
No comments:
Post a Comment