జేఎల్ పోస్టుల భర్తీకి ప్రొవిజినల్ జాబితా విడుదల
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జేఎల్ పోస్టుల కోసం గతంలో నిర్వహించిన పరీక్షలో ప్రొవిజినల్గా ఎంపికైన అభ్యర్థుల జాబి తాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మంగళవారం ఒక ప్రకటనలో జోన్- 2 పరిధిలో హిందీ సబ్జెక్ట్ జూనియర్ లెక్చరర్ల భర్తీకి సంబం ధించిన జాబితాను కమిషన్ వెబ్సైట్ www.psc.ap.gov.in లో, అలాగే కార్యా లయ నోటీస్ బోర్డులో ఉంచినట్లు కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు.
No comments:
Post a Comment