APTF VIZAG: Jagananna gorumudda observation

Jagananna gorumudda observation

పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద పథకం అమలును ఇకపై నాలుగంచెలవిధానం ద్వారా పర్యవేక్షణ & పరిశీలన చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన సెర్ప్ (SERP - Society for Elimination of Rural Poverty) CEO శ్రీ A. మొహమ్మద్ ఇంతియాజ్ IAS గారు

ప్రతిరోజూ : HM & PC సభ్యులు

వారానికి మూడు సార్లు :

సంక్షేమ విద్య సహాయకుడు / వార్డ్ సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి

మూడునెలలకు ఒకసారి :

గ్రామసంఘం

Random గా :

విద్యాశాఖ నందలి అధికారులు

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today