అధికారిక వెబ్సైట్: www.ibps.in
సందేహాలు/ఫిర్యాదుల కొరకు https://cgrs.ibps.in/ ను చూడండి..
పాల్గొనుచున్న బ్యాంకులలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నియామకం నిమిత్తం ఉమ్మడి నియామక ప్రక్రియ (2022-23 ఖాళీల కొరకు CRP SPL-XI)
పాల్గొనుచున్న బ్యాంకులలో దిగువతెలిపిన స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కేడర్ ఉద్యోగాలలో సిబ్బంది ఎంపిక నిమిత్తం తదుపరి ఉమ్మడి నియామక ప్రక్రియ. (CRP) కొరకు ఆన్లైన్ పరీక్ష (ప్రిలిమినరీ మరియు మెయిన్) డిసెంబరు 2021/జనవరి 2022లో నిర్వహించబడుటకు తాత్కాలికంగా నిర్ణయించడమైనది.
క్రమ సంఖ్య
01
02
03
04
05
06
ప్రస్తుత ఖాళీలు
220
884
84
44
81
595
తాత్కాలిక తేదీలు 03. 11. 2021 23.11.2021
03.11.2021 23.11.2021
డిసెంబర్ 201
26.12.2021
జనవరి 2022
జనవరి 2022
30.01.2022
Seps6 2022
| ఫిబ్రవరి 202
ఫిబ్రవరి/మార్చి 2022
ఏప్రిల్ 2022
ఐ.టి.ఆఫీసర్ (స్కేల్-1)
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1) రాజ్భాష అధికారి (స్కేల్-1)
లా ఆఫీసర్ (స్కేల్-1)
హెచర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1)
మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1)
అంశాల తాత్కాలిక షెడ్యూలు దిగువనివ్వబడినది:
అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టరు చేసుకొనుట మరియు దరఖాస్తును ఎడిట్ చేసుకొనుట/సరిచేసుకొనుట
దరఖాస్తు ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీలు చెల్లింపు (ఆన్లైన్)
ఆన్లైన్ పరీక్ష ప్రిలిమినరీ కొరకు కాల్ లెటర్ల డౌన్లోడ్
- ఆన్లైన్ పరీక్ష ప్రిలిమినరీ
ఆన్లైన్ పరీక్ష ప్రిలిమినరీ ఫలితము.
ఆన్లైన్ పరీక్ష మెయిన్ కొరకు కాల్ లెటర్ డౌన్లోడ్
ఆన్లైన్ పరీక్ష మెయిన్
ఆన్లైన్ మెయిన్ పరీక్షా ఫలితాల ప్రకటన
ఇంటర్వ్యూ కొరకు కాల్ లెటర్ల డౌన్లోడ్
ఇంటర్వ్యూ నిర్వహణ తాత్కాలిక కేటాయింపు
వివరాల కొరకు మరియు తాజా సమాచారం కొరకు అభ్యర్థులు అధికారిక ఐబిపిఎస్ వెబ్సైట్ www.ibps.in ను రెగ్యులర్ గా చూడవలెను. అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టరు చేసుకొనేముందు వివరమైన నోటిఫికేషన్ ను చదివి, అందు పేర్కొనబడిన సూచనలను పాటించవలెను.
No comments:
Post a Comment