APTF VIZAG: class wise student image capture option enabled in IMMS APP

class wise student image capture option enabled in IMMS APP

IMMS APP లో తరగతి వారీగా విద్యార్ధుల ఫోటోస్ ను తీసి ఫోటో లో ఎంతమంది ఉన్నారో సంఖ్య వేసి అప్లోడ్ చేసే విధంగా HM సర్వీసెస్ లో స్టూడెంట్ ఇమేజ్ క్యాప్చర్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
IMMS APP వెర్షన్ 1.3.0 కి 21.11.2021 న అప్డేట్ చేయబడినది.పాత వెర్షన్ పని చేయదు. కింది లింక్ ద్వారా IMMS APP లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.



NEW VERSION FEATURES : 

1. Students Attendance photo capture module added in HM login

2.AI module is added in MDM module.

3. Eggs and Chikki CB entry modules added.

No comments:

Post a Comment