1. టాయిలెట్ లేకుండా ఆయాను నియమించిన పాఠశాలల ప్రధానోపా ధ్యాయులు వెంటనే IMMS యాప్ నందు ఆయాల వివరాలు తొలగించవలెను.
2. టాయిలెట్స్ ఉండి ఆయా ను నియమించుకున్న ప్రధానోపాధ్యాయులు వారి వివరాలను తప్పని సరిగాIMMS యాప్ నందు నమోదు చేయవలెను లేనిచో ఆ పాఠశాలకు ఆయా లేనట్లుగా వస్తుంది.
3. పైన తెలిపిన పాఠశాలల వివరాలు మెయిల్ ద్వారా పంపబడినవి. గమనిం చగలరు.
4. గుడ్లు మరియు చిక్కీలు ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా పనిదినాలను బట్టి సప్లయర్ చేత పంపిణీ జరపాలి.
5. తప్పనిసరిగా పాఠశాలకు అవసరమైన మేరకు మాత్రమే చిక్కి లు మరియు గుడ్లు తీసుకోవాలి.
☆ అదనంగా గా తీసుకున్న ప్రధానోపాధ్యాయులు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకో బడతాయి.
☆ డైరెక్టర్ గారు గత వారం జరిపిన తనిఖీలలో లెక్కకు మించి చిక్కిలు మరియు గుడ్లు పంపిణీ జరిగినట్లుగా గమనించారు.
☆ సంబంధిత బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకో బడినవి.
☆కావున పై విషయం పట్ల శ్రద్ధ తీసుకొని ప్రధానో పాధ్యాయులు అందరికీ విషయాన్ని తెలియ పరచవలెను.
No comments:
Post a Comment