రాష్ట్రంలోని 1 నుండి 12 తరగతులు బోధించుచున్న ఉపాధ్యాయులు దీక్ష యాప్ లో వారి ప్రొఫైల్ ను అప్ డేట్ చేసుకోవాలి. క్రింది లింక్ క్లిక్ చేసి పాఠశాలలో ఎంతమంది వారి ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్నారో తెలుసుకోవచ్చు
ఉపాధ్యాయులు ఇప్పటికే వారి ప్రొఫైల్ లో State District ,Role ,వివరాలు నమోదు చేసి ఉంటారు.పై నున్నవే కాక. Block ,Cluster ,School :వివరాలు కూడా దీక్ష యాప్ లోని వారి ప్రొఫైల్ నందు అప్ డేట్ చేయాలి
No comments:
Post a Comment