APTF VIZAG: PRC పై మీడియాతో ఎంప్లాయిస్ అసోసియేషన్స్ మాట్లాడిన పాయింట్స్

PRC పై మీడియాతో ఎంప్లాయిస్ అసోసియేషన్స్ మాట్లాడిన పాయింట్స్

శ్రీ K వెంకటరామిరెడ్డి గారు అప్స ప్రెసిడెంట్ గారి పాయింట్స్

◆ 11 సంవత్సరాల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది

◆ PRC నివేదిక ఇవ్వాలని సీఎస్ గారిని ఇవ్వమని చెప్పినాము

◆ వారం రోజుల్లో మరల మీటింగ్ ఏర్పాటు చేస్తాము అని సీఎస్ గారు చెప్పినాము.

◆ సచివాలయం ఉద్యోగుల కి సంబంధించిన అంశాల మీద ASO పోస్టుల మీద కాంట్రాక్టు ఉద్యోగులు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన అంశాల మీద మరల మీటింగ్ ఏర్పాటు చేస్తాను అని చెప్పినారు.


శ్రీ B శ్రీనివాసరావు గారు AP NGO,S ప్రెసిడెంట్

◆ ఈ రోజు మీటింగ్ మొక్కు బడిగా జరిగింది.

◆ 11 సంవత్సరాల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరగడం సొంతోషం తప్ప ఉద్యోగుల కు సంబంధించి ఇక ఏమి జరగలేదు.

◆ ఫైనాన్స్ అంశాలు కానీ నెల మొదటి తేదీ జీతాలు కానీ పెన్షన్స్ పెండింగ్ అంశాలు కానీ ఉన్న వాటి మీద స్పష్టత లేదు.

◆ కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల విషయం మీద కానీ ఆర్థిక అంశాల మీద కానీ చనిపోయిన మట్టి ఖర్చులకు సంబంధించిన అంశాల మీద కూడా అధికారుల నుంచి హామీ రాలేదు.

◆ పతి విన్నపానికి కూడ మరల సమావేశం అని అన్నారు.

శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అమరావతి రెవెన్యూ అసోజేషన్ ప్రెసిడెంట్ గారి పాయింట్స్

◆ పిఆర్సీ పై స్పష్టత లేదు

◆ 27 శాతం ఫిట్మెంట్ తో ఒక నోట్ మాత్రమే ఇచ్చారు. 

◆ పిఆర్సీ పై వారం రోజుల్లో కమిటీ వేస్తామన్నారు.

◆ పెన్షన్లు..జీతాలపై ఆర్థిక శాఖ నుంచి స్పష్టత లేదు.

◆ మాకు రావాల్సిన బకాయిల పై కూడా స్పష్టత లేదు...దీనిపై ఒక వారం లో సమావేశం అవుతామని మాత్రమే చెప్పారు.

◆ వైద్య ఆరోగ్య శాఖ ...ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పై వచ్చే నెల 30 లోపు సంబంధిత కార్యదర్శి లతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని సీఎస్ గారు చెప్పారు.

◆ ఎంప్లాయ్స్ హెల్త్ కార్డ్ ఆన్ హెల్తీ గా ఉందని సీఎస్ కు చెప్పాము.

◆ కారుణ్య నియామకాల విషయంలో సీఎం జగన్ చెప్పినా కూడా అధికారులు దృష్టి పెట్టడం లేదని సీఎస్ కు చెప్పాము.

◆ కారుణ్య నియమకాలపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు.

◆ నాలుగు నెలల తర్వాత మళ్ళీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని సీఎస్ చెప్పారు.

◆ వారం రోజుల్లో పిఆర్సీ పై స్పష్టత రాకపోతే మా కార్యాచరణ ప్రకటిస్తాము.

◆ వచ్చే వారం శ్రీ అజయ్ కాలం గారు వచ్చిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేస్తాము అని సీఎస్ గారు చెప్పినారు.

◆ కోవిడ్ కారణంగా మరణించి ఉద్యోగుల విషయం మీద సీఎం గారు చెప్పిన విషమం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4