అన్ని మేనేజిమెంట్ లకు చెందిన అన్ని కేటగిరీ లకు చెందిన పాఠశాలలు రేపు అనగా అక్టోబర్ 21 వ తేదీన (గురువారం) Azadi Ka Amrit Mahoostav (AKAM) – A special program on Netaji Subash Chandra Bose లో భాగంగా దిగువ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా రాష్ట్ర కార్యాలయం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కావున ప్రధానోపాధ్యాయులు అందరు Covid-19 నిబంధనలను పాటిస్తూ తదనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించి సంబంధిత వీడియో లు, ఫోటో లు మరియు డాకుమెంట్స్ మెయిల్ చెయ్యాలి.
Azadika Amrit Mahotsav - Activity - at school level - submission form - 21-10-2021:
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు 21-10-2021 నాడు జరుపుతున్న కార్యక్రమాల వివరాలను రాష్ట్ర కార్యాలయం వారు ఇచ్చిన ఈ లింక్ ద్వారా పొందుపరచవలెను.
https://forms.gle/v79PzuigbF6Kygdg8 -
కార్యక్రమాలు:
• ఉదయం పాఠశాల అసెంబ్లీ సమయంలో కింద ఇవ్వబడిన song ను పిల్లలకు వినిపించాలి. Kadam Kadam Badhaye Ja | Neta Ji | Best Patriotic Song | Lyrics. Link:
• నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర, దేశానికి అయన అందించిన సేవలు గురించి కొన్ని వివరాలను అసెంబ్లీ లో మాట్లాడాలి.
• నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర మీద పిల్లలతో Role play e.g. “Give me blood, and I shall give you freedom etc.,” లేదా ఏకపాత్రాభినయం చేయించి వీడియో తీయాలి.
• నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబందించి Fancy Dress పోటీలు ఏర్పాటు చేసి ఫోటో లు పంపాలి.
• నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర మీద పిల్లలకు క్విజ్ పోటీలు పెట్టాలి.
• నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబందించి సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర, దేశానికి అయన అందించిన సేవలు మీద వ్యాస రచనను నిర్వహించాలి.
• వీడియో నిడివి 15 నుండి 30 సెకన్లు మాత్రమే ఉండేలా చూడాలి.
• My Governmnet platform portal లో https://innovateindia.mygov.in/azaadi-ke-senani-challenge/ లో పిల్లలు పాల్గొన్న ఈ వీడియో మరియు ఫోటో లను అప్లోడ్ చేసి encourge చేయాలి.
• Hon'ble Prime Minister Sir Shri Narendra Modi గారి కార్యక్రమాలలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
No comments:
Post a Comment