మున్సిపల్ ఉపాధ్యాయుల Re - Apportionment మరియు బదిలీ లకు సంబంధించి G.O: 125 dated 08/10/2021 విడుదల చేసిన Sp. Chief Secretary, MAUD.
G.O. లోని ముఖ్యాంశాలు:
(1) ప్రభుత్వం Transfers పై విధించిన Ban తొలగించిన తరువాత మాత్రమే బదిలీ లు జరుగుతాయి.
(2) స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ G.O లు 53,54 ల ప్రకారం మున్సిపల్ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో బదిలీలు చేపట్టేందుకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు అనుమతి.
(3) స్కూల్ ఎడ్యుకేషన్ వారు బదిలీ లకు సంబంధించి ఎలాంటి సవరణ ఉత్తర్వులు విడుదల చేసినా వాటిని Adopt చేసుకునేందుకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు అనుమతి.
(4) Administrative Grounds క్రింద ఆ G.O లకు సంబంధం లేకుండా ఎవరినైనా బదిలీ చేసేందుకు DMA కు అధికారం.
(5)ACB కేసులు, విజిలెన్స్ విచారణ,ఛార్జ్ డ్ మెమోలు ఉన్న వారి బదిలీ లకు అనుమతి లేదు.
(6) అవసరమైన పక్షంలో G.O లలోని నిబంధనలు మార్చేందుకు ప్రభుత్వానికి అధికారం కలదు.
(7) ఎలాంటి తారతమ్యాలకు తావు లేకుండా, పారదర్శకంగా ఈ బదిలీ లను DMA మరియు RDMA లు నిర్వహించాలని తెలియజేసారు.
No comments:
Post a Comment