APTF VIZAG: కోవిడ్-19 వ్యాధికి గురైన కుటుంబంలోని పిల్లలు చదువులకు HDFC బ్యాంక్ ఆసరా.రూ.75,000 వరకు ఉపకార వేతనం

కోవిడ్-19 వ్యాధికి గురైన కుటుంబంలోని పిల్లలు చదువులకు HDFC బ్యాంక్ ఆసరా.రూ.75,000 వరకు ఉపకార వేతనం

తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరిని కొల్పయిన,జీవనోపాధి  పోయిన కుటుంబంలోని పిల్లలకు ఒకసారి ఆర్ధిక సాయం రూపంలో రూ.15,000 నుండి 75,000 వరకు ఇవ్వనుంది

దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ : 31-10-2021

1-5 తరగతులకు రూ.15,000

 6-8 తరగతులకు రూ.18,000

9-12 తరగతులకు రూ.21,000

డిప్లొమా కోర్సులు రూ.20,000

గ్రాడ్యుయేషన్ (బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ తదితర) - రూ.30,000

పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంకామ్, ఎంఏ తదితర) - రూ.35,000

ప్రొఫెషనల్ (బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, బీఆర్క్, నర్సింగ్) - రూ.50,000

పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంటెక్, ఎంబీఏ) కోర్సులు రూ.55,000-75,000

ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, భోజనం, ఇంటర్నెట్, ఆన్లైన్ లెర్నింగ్, డివైజ్, పుస్తకాలు, స్టేషనరీ,లాంటి విద్యా సంబంధిత అవసరాల ఖర్చుల కోసమే ఈ స్కాలర్షిప్ ఉపయోగించుకోవాలి.

రిజిస్ట్రేషన్ కోసం కింది లింక్ లో నమోదు చేసుకోవచ్చు

https://www.buddy4study.com/

ఎలా దరఖాస్తు చేయాలి... ఏమేమి దృవపత్రాలు సమర్పించాలి వివరాలు ఇలా..

No comments:

Post a Comment