APTF VIZAG: Searching of beneficiary code via link with Account number or Aadhaar number with out login

Searching of beneficiary code via link with Account number or Aadhaar number with out login

క్రింది లింక్ లో లాగిన్ అవ్వకుండానే ఆయా ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వాళ్లకు CFMS ID ఉందో లేదో తెలుస్తుంది.దాని కింద వ్యూ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది దానిని క్లిక్ చేస్తే అక్కడ ఏ అకౌంట్ చూపిస్తుందో అదే అకౌంట్ కు CFMS ID ఉంటుంది

Click Here To Know Benificiary Id No

CFMS లో New Benificiery I'd   creation విధానము  లో క్రొత్త మార్పులు వచ్చినవి .తెలుసు  కొనండి ఇలా

1>CFMS  Log in అయిన తర్వాత  Tool Bar లో Benificiary Management   Icon ను click చేయాలి

2> Work flow configuration Tile  open చేసి  Maker &Submitter లో Employee or DDO  ను Authorise చేయాలి ( position,Employee,Declaration ) 

▶️ఆ  తర్వాత Greivience Tile ను open చేసి ,Tool bar లోని "Expenditure " icon   ను click చేయాలి

> దీనిలో create New Benificiery Request ను open చేసి Name,Aadhar No,Bank IFSC code , Account No  ను Fill up చయాలి(PAN optional) 

>Save  చేసి Aadhar card,Bank pass book Scanned copy Files ను Attach చేసి Notes ను Post చేసి Submit చేస్తే 

"Request No" pop up గా వచ్చును.

>ఈ Request No తోExpenditure  లోని Benificiery Search  Tile లో  Benificiery I'd ను Search  చేసికొనవచ్చును

> Request ఫపంపిన 24గంటలలో  Benificiery I'd no create అగును

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today