APTF VIZAG: RC.No.ESE02/567/2021 - SCERT/2021 , Dated : 24.09.2021SCERT, A.P. – Formative Assessment-1 for the academic year 2021-22 – Certain guidelines

RC.No.ESE02/567/2021 - SCERT/2021 , Dated : 24.09.2021SCERT, A.P. – Formative Assessment-1 for the academic year 2021-22 – Certain guidelines

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలాఖరుకు FA-1 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా,  01.09.2021 నుండి 08.10.2021 వరకు రెడీనెస్ ప్రోగ్రామ్ జరుగుతున్నందున సెప్టెంబర్ నెలలో జరగాల్సిన FA-1 పరీక్షలను 21.10.2021 వ తేదీ నుంచి నిర్వహించాలంటూ మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ 

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today