తాత్కాలిక పద్ధతిలో ఎయిడెడ్ ఉపాధ్యాయులను అవసరమగు సమీప పాఠశాలలో సర్దుబాటుకు విద్యాశాఖ ఉత్తర్వులు.
కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మండల విద్యాశాఖ అధికారులకు, ఉప విద్యాశాఖ అధికారులకు,విల్లింగ్ ఇచ్చిన యాజమాన్య ఎయిడెడ్ ఉపాధ్యాయులను సమీప పాఠశాలలో అవసరమగు చోట తాత్కాలిక పద్ధతిలో పోస్టింగ్స్ చేయమని విద్యాశాఖ ప్రొసీడింగ్స్ విడుదల చేయడమైనది.
No comments:
Post a Comment