మన బడి నాడు-నేడు అప్లికేషన్ పేరెంట్ కమిటీ ఎన్నికల వివరాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేసే విధంగా వెర్షన్ 2.3.8 కి 22.09.21న అప్డేట్ చేయబడినది.
Click Here To Download Update STMS App
STMS APP నందు పేరెంట్స్ కమిటీ సభ్యులు వివరాలు నమోదు కు అవకాశం ఉంది. నాడు నేడు వారికి పాత LOGIN. మిగిలిన వారికి IMMS APP లాగిన్ USER ID గాను,Stms@12345 డిఫాల్ట్ పాస్వర్డ్ గా ఉండును.
(పాత app ని పూర్తి UnInstall చేసిన తర్వాతే, కొత్త App వెర్షన్ (2.3.8) ని Install చేయాలి)
No comments:
Post a Comment