జనవరి 2019 నుండి రావలసిన డిఎ ఎరియర్స్ 3 విడతల లో భాగంగా ఒక్కొక్క విడత కు ఎంత అమౌంట్ వస్తుంది అనేది పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. దీనిలో AAS included, Surrender ELs 2 times input included. చాలా చక్కగా తయారు చేయడం జరిగింది.
Click Here To Download 3 installments DA ARREARS FROM JAN 19
ఒకసారి ప్రయత్నించి చూడండి. ఏమైనా Error ఉంటే Facebook comment box లో కామెంట్ చేయగలరు.
No comments:
Post a Comment