ఉపాధ్యాయులు అందరూ DIKSHA లో వారి ప్రొఫైల్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవలసిందిగా తెలియచేస్తున్నాం. ఒకసారి అప్డేట్ చేసుకున్న తరువాత మీ వివరాలు అప్డేట్ అయ్యాయా లేదా అన్న విషయాన్నీ కింద ఇచ్చిన డాష్ బోర్డు లింక్ నందు చెక్ చేసుకోగలరు.
https://datastudio.google.com/reporting/475fec31-5450-493a-a12b-491ddedc540a
దీక్ష యాప్ లో మన యొక్క ప్రొఫైల్ ను ఏవిధంగా అప్డేట్ చేసుకోవాలి అనేది ఈ క్రింది ఫైల్ లో పొందుపరచడం జరిగింది.
గమనిక: మీ వివరాలు పొందుపరచిన 24 గంటల తరువాత మాత్రమే డాష్బోర్డ్ లో అప్డేట్ చేయబడుతుంది అని గమనించగలరు.
దయచేసి ఈ సమాచారాన్ని మీ పరిధిలో ఉన్న ప్రధానోపాధ్యాయులకు/ ఉపాధ్యాయులకు వెంటనే తెలియచేయగలరు.
No comments:
Post a Comment