AP RC No: 15023, Dated: 18-08-2021,1 - 5 తరగతులు బోధిస్తున్న ప్రాథమిక, యూపి ఉపాధ్యాయులకు మరియు 6, 7 తరగతులు బోధిస్తున్న యూపి, ఉన్నత పాఠశాలల సబ్జెక్ట్ టీచర్లకు ఈ నెల 21 (శనివారం) మరియు ఈ నెల 28 (శనివారం) తేదీలలో నూతన పాఠ్య పుస్తకాలపై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించుటకు మార్గదర్శకాల సర్క్యులర్ విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారు.
• స్థలం.: కాంప్లెక్స్ స్థాయిలో. సబ్జెక్టు ఉపాధ్యాయులు సంబంధిత సబ్జెక్టు కాంప్లెక్స్ లలో హాజరుకావలెను.
• ఇవ్వబడిన రెండు తేదీలలో రోజుకు 50% చొప్పున ఉపాధ్యాయులు హాజరుకావలెను.
• సమయం: ఉ.9:30 - సా.5:00 గం.ల వరకు.
• టైమ్ టేబుల్స్, షెడ్యూల్స్ జతచేయబడినవి.
No comments:
Post a Comment