IMMS New version Updated on 16-8-2021.పాత వర్షన్ ను డిలీట్(Uninstall) చేసి కొత్త దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి.
https://play.google.com/store/apps/details?id=com.ap.imms
❖మార్పులు-చేర్పులు::
★ Inspection FORM నందు COMPLETE Menu Option లో ఆ రోజు వండిన ఆహారపదార్థాలన్నీ ఒక ప్లేట్ లో పెట్టి ఫోటో క్యాప్చర్ చేయాలి.క్యాప్చర్ చేసిన ఫోటో క్వాలిటీగా ఉండాలి.
★ తరువాత ఆరోజు మెనూ ఐటమ్స్ విడివిడిగా ( ఉదా:16.8.21- సోమవారం రోజు మెనూ అన్నం,పప్పుచారు,ఎగ్ కర్రీ,చిక్కీ లను విడివిడిగా బౌల్/ప్లేట్ లో పెట్టి)ఫోటో క్యాప్చర్ చేయాలి.
★ ఇంతకుమునుపు గల Quality of DRINKING WATER & Wastage DISPOSAL ఫోటో క్యాప్చర్ లను ప్రస్తుతం తొలగించారు.
No comments:
Post a Comment