ప్రభుత్వ పాఠశాలల యందు నూతన PC కమిటీల సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించుటకు షెడ్యూల్ తో కూడిన ఆదేశాలు విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ గారు.
సెప్టెంబర్ 16న నోటిఫికేషన్ విడుదల చేయాలి. మరియు ఓటరిల జాబితా నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.
సెప్టెంబర్ 20న అబ్జక్షన్స్ స్వీకరించాలి. తుది జాబితా విడుదల చేయాలి.
సెప్టెంబర్ 22న PC కమిటీ ఎన్నిక నిర్వహించాలి. ప్రమాణ స్వీకారం చేయించాలి.
సెప్టెంబర్ 22న మొదటి సమావేశం నిర్వహించాలి.
No comments:
Post a Comment