APTF VIZAG: School readiness guidelines for implementing Alternate Academic activities

School readiness guidelines for implementing Alternate Academic activities

పాఠశాల సంసిద్ధత - ప్రత్యామ్నాయ విద్యా కార్యకలాపాలు, రోజు వారి కార్యక్రమాలు నిర్వహణ గురించి తాజా ఉత్తర్వులు 

❖ 06.07.2021 న గ్రామ సచివాలయ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు మరియు పేరెంట్స్ కమిటీ సభ్యులతో నిర్వహించే విస్తృతస్థాయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలు.

❖ 07.07.2021 నుండి పైన తెలుపబడిన అంశాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడానికి రోజువారీ కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించుకోవాలి.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today