IMMS APP NEW VERSION 1.2.0 ఈరోజు (July10) ఇవ్వడం జరిగింది. పాత APP పనిచేయదు. అన్ని పాఠశాలల వారు ఈ కొత్త App ని Install చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త వెర్షన్ ప్రస్తుతం Play Store లో ఉండదు.
కావున IMMS APP కావలసినవారు ఇక నుండి Offline లో IMMS APP APK ఫైల్ డౌన్లోడ్ చేసి MANUAL గా INSTALL చేయాల్సి ఉంటుంది
Click Here To Download IMMS APP Updated 1.2.0
గమనిక : IMMS APP పాత వెర్షన్ ను పూర్తిగా UN INSTALL చేసిన తర్వాత మాత్రమే కొత్త వెర్షన్ ని INSTALL చేయాలి.లేదంటే రెండు IMMS APPS (పాతది, కొత్తది) మన ఫోన్ లో కనబడతాయి.
No comments:
Post a Comment