10. 07. 2021 కౌన్సెలింగ్
●బదిలీ అయి substuite లేక రిలీవ్ కానీ 3,4 కేటగిరీ స్కూళ్లు
●ENROLL ఉండి ఉపాధ్యాయులు లేని 3,4 కేటగిరీ స్కూళ్లు
● రోల్ 40 పైబడిన ఏకోపాధ్యాయ పాఠశాలలు3,4 కేటగిరీ స్కూళ్లు
● ఒకవేళ అబ్యర్ధులకు కౌన్సిలింగ్ చేయడానికి ఖాళీలు తక్కువ ఉన్న సందర్భంలో బ్లాక్ చేసిన4వ కేటగిరీ స్కూళ్లను ఓపెన్ చేయాలి
● 4వ కేటగిరీ లో కూడా అబ్యర్ధులకు కౌన్సిలింగ్ చేయడానికి ఖాళీలు తక్కువ ఉన్న సందర్భంలో బ్లాక్ చేసిన3వకేటగిరీ స్కూళ్లను ఓపెన్ చేయాలి (రోల్40 పై బడిన )
● ఇంకా సరి పడని ఖాళీలు లేకపోతే block చేసిన3వ కేటగిరీ స్కూళ్లు ఓపెన్ చేయాలి
No comments:
Post a Comment