సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.విద్యార్థులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్(cbseresults.nic.in లేదా cbse.gov.in)ను వీక్షించవచ్చు. దాంతోపాటు digilocker.gov.in, డిజిలాకర్ యాప్‌లో ఫలితాలను చూసుకునే వీలుంది. అందుకోసం విద్యార్థులు రోల్‌నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment