APTF VIZAG: 2021-22 విద్యా సంవత్సరానికి 1-10 తరగతుల అడ్మిషన్స్, బేస్ లైన్ టెస్ట్, వర్క్ షీట్స్ ప్రాక్టీస్, ఆన్ లైన్ తరగతులు, క్లాస్ రూమ్ టీచింగ్ లపై తగు సూచనలతో... తాజాగా షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

2021-22 విద్యా సంవత్సరానికి 1-10 తరగతుల అడ్మిషన్స్, బేస్ లైన్ టెస్ట్, వర్క్ షీట్స్ ప్రాక్టీస్, ఆన్ లైన్ తరగతులు, క్లాస్ రూమ్ టీచింగ్ లపై తగు సూచనలతో... తాజాగా షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

★ పాఠశాల విద్యా శాఖ సంచాలకులు తాజా ఉత్తర్వులు Rc.No. 151 తేది: 14.07.2021 ప్రకారం

★ పాఠశాల లో అడ్మిషన్లు 15.07.2021 నుండి మొదలు

★ బేస్లైన్ పరీక్ష నిర్వహణ 27.07.2021 to 31.07.2021

★ (రోజుకి 50 మంది పిల్లలను మించకుండా పాఠశాలకు అనుమతించి పరీక్ష నిర్వహణ)

★ బేస్లైన్ పరీక్ష మూల్యంకనం:

28.07.2021 to 03.08.2021

★ ప్రైమరీ విద్యార్థుల గత సం. వర్క్ షీట్స్ పూర్తి చేశారో లేదో చూడడం లేనిచో వాటిని పూర్తి చేయించుట: 02.08.2021 నుండి 07.08.2021

★ ప్రైమరీ ఈ విద్యా సం. వర్క్ షీట్స్ చేయించుట: 09.08.2021 నుండి 31.08.2021

★ 6 నుండి 10 తరగతుల వారికి ఈ విద్యా సం. వర్క్ షీట్స్ చేయించుట: 04.08.2021 నుండి 31.08.2021

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today