ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.
★తొలి విడత నాడు - నేడు పనులను అదేరోజు ప్రజలకు అంకితం..
★విద్యారంగంలో రెండో విడత నాడు - నేడు పనులకు శ్రీకారం
★విద్యాకానుక కిట్లు కూడా అందజేయనున్న ప్రభుత్వం
★నూతన విద్యావిధానంపై సమగ్రంగా వివరించనున్న ప్రభుత్వం..
★విద్యాశాఖలో నాడు - నేడు పై సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం
No comments:
Post a Comment