APTF VIZAG: CBSE 12 th Class Exams Cancelled Due to covid

CBSE 12 th Class Exams Cancelled Due to covid

CBSE: 12వ తరగతి పరీక్షలు రద్దు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్‌ఈ పన్నెండో పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని ప్రధాని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment